సెంటిమీటర్లు
సంక్షిప్త రూపం/సంకేతం:
సెంమీ
Wordwide use:
సెంటీమీటర్ అనేది పొడవు యొక్క ఒక కొలతగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతోంది. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నయి, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లో, వారు ఇంకా యు.ఎస్. కస్టమరీ (సామ్రాజ్యం లాంటిది) వ్యవస్థను వాడుచున్నారు.
Definition:
సెంటిమీటర్ అనేది మెట్రిక్ వ్యవస్థలో పొడవు కొలవడానికి ఒక యూనిట్, ఇది మీటర్యొక్క వందవ వంతుకు సమానం.
1సెంమీ అనేది 0.39370 అంగుళాలుకు సమానం.
Origin:
బరువులు మరియు కొలమానాల మెట్రిక్, లేదా దశాంశ పద్ధతులైనవి ఫ్రాన్స్ లో 1795 లో నిర్వచించబడి స్వీకరించబడినాయి. పొడవు కొలుచు కొలమానాల కొరకు మీటర్ ను మూలంగా తీసుకుని, వాడబడిన పద్ధతి నేడు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఉపయోగించబడుతోంది.
Common references:
యునైటెడ్ స్టేట్స్ నికెల్ (5 సెంట్) నాణెము సుమారుగా 2 సెంమీ వ్యాసాన్ని కలిగి ఉంటుంది.
మానవ కన్ను యొక్క కార్నియా అనేది సుమారుగా 1.15సెంమీ (11.5మిమీ) వ్యాసాన్ని కలిగి ఉంటుంది.
ఒక సామ్రాజ్య అడుగు అనేది సుమారుగా 30.5 సెంమీకి సమానం.
Usage context: